నెన, నేనా! నీ శ్రమల కారణము
నా పాప క్రియల ఆ సిలువలో నీ ఋణము
ఎంతటి ఆదరణ అంతులేని కరుణ
ఆశ్చర్యం అ ప్రేమ హద్దులేదు నీ క్షమ ॥ నెన ॥
నువ్వు పొందిన అ దూషణ నా దోషము కదా!
నాదు లోకకేళి నీ పాలిట ఎగతాళి ॥ 2 ॥
నా పాప తలపులే అయ్యెను ముళ్ళ కిరీటం
నా దొంగ నటనలే చేసెను నీకు గాయముల్ ॥ 2 ॥ ॥ నెన ॥
నువు మోసిన ఆ సిలువ నాదు పాపమెగా!
నా చెడ్డ మాటలే మారాయి కోరడగా ॥ 2 ॥
నా మలిన మనసుకు ఆవసరమయి నిదు రక్తము
కలువరిలో పొందితివా యిన్ని కష్టముల్ ॥ 2 ॥ ॥ నెన ॥
పాపమన్నదే ఎరుగని పావన మూర్తివిగా
నిదు నీతి భోధలే తిర్చాయి లోక బాధలు ॥ 2 ॥
మరణమునే గెల్చిన ఓ దైవ పుత్రుడా
సాగెద సదా కాలం నీతో సజీవుడా ॥ 2 ॥ ।। నెన ॥
మరణమునే గెల్చిన ఓ దైవ పుత్రుడా
సాగెద సదా కాలం నీతో సజీవుడా ॥ 2 ॥ ।। నెన ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి