ఈ మరణము - కాదు శాశ్వతము
పరలోకమే మనకు నివాసము ॥ 2 ॥
యేసు-తెచ్చెను మనకు రక్షణ
ఎంత-అద్బుతము ఆ నిరీక్షణ ॥ 2 ॥ ॥ ఈ మరణము॥
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరొ- ఎవరికి తెలియక ముందే ॥ 2 ॥
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
పరలోకమే మనకు నివాసము ॥ 2 ॥
యేసు-తెచ్చెను మనకు రక్షణ
ఎంత-అద్బుతము ఆ నిరీక్షణ ॥ 2 ॥ ॥ ఈ మరణము॥
జగతు పునాది వేయక ముందే
మనమెవ్వరొ- ఎవరికి తెలియక ముందే ॥ 2 ॥
మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు
తిరిగి-తన దరికి మనల పిలిచె వెళ ॥ 2 ॥ ॥ ఈ మరణము॥
యేసు నామమును ఎరిగిన వారు
పాప శ్రమలకు అర్హులు కారు ॥ 2 ॥
తిరిగి-లేచెదరు యేసు నామములో
కొలువు తిరెదరు పరలోకంలో ॥ 2 ॥ ॥ ఈ మరణము॥
కురిసే-ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును
మరణము మబ్బులను కరిగించును ॥ 2 ॥
వేదనలు-రోదనలు రద్దు చేయును
గతకాల-సంగతులు గతించి పోవును ॥ 2 ॥ ॥ ఈ మరణము॥