అధర మధుర సుమధుర భరితము - యేసు నీదు నామము
సకల లోకుల పాప హరణము - యేసు నీదు రుధిరము
దీన జనముకు నీవే శరణము || 2 ||
దిటవు నొసగును నీదు చరణము || 2 || || అధర ||
కన్య గర్భము నందుదయించుట
సృష్టికారుడు నరునిగా మెలఁగుట || 2 ||
పాఁడి కాదుగ పరమున్-విడుచుట || 2 ||
దైవ తనయుడు హింసల్-బొందుట || 2 || || అధర ||
తరువు బరువు లో కలుషము మోసిన
గాయముల్-బడి మరణము గెలిచిన || 2 ||
శోధకుని లయల్-కంతము బలికిన || 2 ||
పరమున్ జెరగ-మార్గమున్ జూపిన || 2 || || అధర ||
సకల లోకుల పాప హరణము - యేసు నీదు రుధిరము
దీన జనముకు నీవే శరణము || 2 ||
దిటవు నొసగును నీదు చరణము || 2 || || అధర ||
కన్య గర్భము నందుదయించుట
సృష్టికారుడు నరునిగా మెలఁగుట || 2 ||
పాఁడి కాదుగ పరమున్-విడుచుట || 2 ||
దైవ తనయుడు హింసల్-బొందుట || 2 || || అధర ||
తరువు బరువు లో కలుషము మోసిన
గాయముల్-బడి మరణము గెలిచిన || 2 ||
శోధకుని లయల్-కంతము బలికిన || 2 ||
పరమున్ జెరగ-మార్గమున్ జూపిన || 2 || || అధర ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి